మన ఊరు - నీలపల్లి
Sunday, 24 April 2011
మన ఊరు - నీలపల్లి ( తాళ్ళరేవు మండలం, తూ.గో. జిల్లా)
నీలపల్లి గ్రామ ప్రజలారా, ఇన్ని రోజులూ మన ఊరి గొప్పతనము గురించి, చరిత్ర గురించి, ప్రపంచానికి తెలియచేస్తూ ఎవరైన బ్లాగు మొదలు పెడతారని చూసా !! కానీ, ఇప్పటివరకూ ఎవ్వరూ మొదలు పెట్టని కారణముగా ఇక నేనే మొదలు పెట్టా. అందరూ స్పందిస్తారని ఆశిస్తూ !!
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)